ఇతడి పేరు సాగర్.. ఢిల్లిలోని ఓ ఆఫీస్ కు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఆ రోజు ఆఫీస్ లో పని వల్ల శ్రీజేష్ కు కాస్త లేట్ అయ్యింది. మొత్తానికి పని ముగించుకొని ఆఫీస్ నుండి బయలు దేరాడు శ్రీజేష్… గేట్ దగ్గరకు రాగానే ఒక సెక్యూరిటీ గార్డ్ శ్రీజేష్ కు సెల్యూట్ చేశాడు..ఇంకో సెక్యూరిటీ గార్డ్ మూలకు కూర్చొని ఏదో బుక్ చదువుతున్నాడు. ఇంటికి వెళుతున్న శ్రీజేష్ ఆగి.. సెక్యూరిటీ రూమ్ వైపుగా వెళ్లి మూలకు కూర్చొని బుక్ చదువుతున్న కుర్రాడిని అడిగాడు.. ఏం చదువుతున్నావ్. అని?
ఆ
సమాధానం విని శ్రీజేష్ ఆశ్చర్యపోయాడు. చదివిన చదువులకు ఉద్యోగాలు లేవంటూ
ఆత్మహత్య చేసుకునే కుర్రాళ్లకు… సాగర్ కు చాలా తేడా ఉంది. కష్టపడే వాళ్ళకే
విజయం దక్కుతుంది.. ఆ కష్టం సాగర్ లో చూశాను అంటూ తన అనుభవాన్ని
పంచుకున్నాడు శ్రీజేష్.
ఇక్కడ ఇంజనీరింగ్ పట్టా చేతిలో ఉన్నోళ్లందరినీ సెక్యురిటీ జాబ్స్ లో చేరమని చెప్పడం అతని ఉద్దేశ్యం కాదు.. తన కష్టాన్ని నమ్ముకోవడం, అవకాశాన్ని ఏర్పరచుకోవడం, తమను తాము ఆ అవకాశానికి తగ్గట్టు మలుచుకోవడం అనేవి విజయానికి సోపానాలు అని చెప్పడమే..
©Facebook

Post A Comment:
0 comments: